తెలంగాణ BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! TG: మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సతీమణి కొమొరెడ్డి జ్యోతిదేవి(70) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ హయాంలో కీలకంగా ఉన్న ముగ్గురు ఐఏఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు! TG: కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, అమోయ్ కుమార్ వేరువేరు కేసుల్లో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వీరి అరెస్ట్‌తో మాజీ మంత్రులు కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలే: మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక తోడ్పాటు అందించడానికే సర్వే చేపడుతున్నామన్నారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు! TG: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం మార్పు ఉంటుందని జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారు. ఇంకో ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల! తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీలను ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ప్రకటించారు. ఫీజు చెల్లించేందుకు 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని విద్యాశాఖ పేర్కొంది. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్కచావు చస్తారు! మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు? తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా? కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు TG: హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న చర్చపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి హరీష్ రావు వస్తానంటే తీసుకోవడం.. తన ఒక్కడి నిర్ణయం కాదని అన్నారు. తమది ఎక్ నిరంజన్ పార్టీ కాదని... పార్టీలో అంత కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn