తెలంగాణ చేపల కోసం ఎగబడ్డ జనం.. లైవ్ ఫిష్ లారీ బోల్తా! మహబూబాబాద్ జిల్లాలో లైవ్ ఫిష్ లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లైవ్ ఫిష్ లారీ అదుపు తప్పడంతో మరిపెడ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. లారీ బోల్తా పడి చేపలు రోడ్డు మీద పడటంతో జనం గుమిగుడి చేపలను ఏరుకున్నారు. By Kusuma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: హైడ్రాకు ప్రజల ఆమోదం.. ఇక జిల్లాల్లోనూ: మంత్రి సీతక్క ఇంటర్వ్యూ! హైడ్రాకు తెలంగాణ ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కొందరు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. RTVకి సీతక్క ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal : పథకాల విషయంలో లొల్లి.. కన్నతల్లినే చంపేసిన కొడుకు! జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫ్రీ కరెంట్, సబ్సిడీ గ్యాస్ పథకాలను తనకు వర్తించేలా చేయాలని కోరిన తల్లి అచ్చమ్మను కుమారుడు సత్తయ్య రాడ్డుతో కొట్టి చంపేశాడు. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరంపై విచారణ.. ఇంజనీర్ల సమాధానాలకు కంగుతిన్న పీసీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కంగుతిన్నది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు 'తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా'నంటూ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి చెప్పడంతో షాక్ అయ్యారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు! సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ Nikhat Zareen: బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం తెలంగాణ అమ్మాయి, బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రభుత్వం పెద్ద ఉద్యోగంతో సత్కరించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తున్నట్టు చెప్పింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నిఖత్ ఈరోజు నియామక పత్రం అందుకున్నారు. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nursing Student : గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య! జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అది ముమ్మాటికీ హత్యేనని, రేప్ చేసి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు.. విజిలెన్స్ రిపోర్ట్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. నాణ్యత పరీక్షలు చేయకుండానే పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు సృష్టించి అధికారులు మోసం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. By srinivas 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Smugglers : పుష్ప లెవెల్లో గంజాయి స్మగ్లింగ్..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn