BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!
బీఆర్ఎస్ అసలు రూపం చూపేందుకే తాము పోల్ పెట్టామని TPCC సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్ అన్నారు. ఫామ్ హౌజ్ పాలన, ప్రజల వద్దకు పాలన ఆప్షన్లను ఆ నేపథ్యంలోనే ఇచ్చామన్నారు. బాట్ యూజర్లతో BRS సోషల్ మీడియా ఎలా పని చేస్తోందనే అంశం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.
BRS: టీపీసీసీ(TPCC) పోల్ రిజల్ట్స్ బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా(Telangana Congress Social Media) కన్వీనర్ మన్నే సతీష్(Manne Satish) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తోందని ఆరోపించారు. బాట్ యూజర్స్ తో పామ్ హౌస్ పాలన కావాలని ట్యాగ్ చేశారన్నారు. కేవలం పరిపాలన విధానం గురించే పోల్ చేశామన్నారు. ప్రజల వద్ద పరిపాలన ఉండాలా? ఫామ్ హౌజ్(Farm House) పాలన ఉండాలా? అని తాము పోల్ పెట్టామన్నారు. ఇది ఏ నాయకుడికి ఈ పోల్ తో సంబంధం లేదన్నారు.
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ మన్నే సతీష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ తదితరుల ప్రెస్ మీట్ @గాంధీభవన్ https://t.co/5uncDYnZOY
సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫామ్ హౌజ్ పాలన కావాలని కోరుకోరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ పాలన కావాలని ట్యాగ్ చేసి పోస్ట్ చేలన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం కొణతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు కార్యకర్తలు స్వచ్ఛందంగా పని చేస్తున్నారన్నారు. పార్టీ లైన్ లో తమ సోషల్ మీడియా పని చేస్తోందన్నారు. లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను తొక్కుతం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పని చేస్తున్నది పెయిడ్ వ్యక్తులన్నారు.
BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!
బీఆర్ఎస్ అసలు రూపం చూపేందుకే తాము పోల్ పెట్టామని TPCC సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్ అన్నారు. ఫామ్ హౌజ్ పాలన, ప్రజల వద్దకు పాలన ఆప్షన్లను ఆ నేపథ్యంలోనే ఇచ్చామన్నారు. బాట్ యూజర్లతో BRS సోషల్ మీడియా ఎలా పని చేస్తోందనే అంశం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.
Telangana Congress Social Media
BRS: టీపీసీసీ(TPCC) పోల్ రిజల్ట్స్ బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా(Telangana Congress Social Media) కన్వీనర్ మన్నే సతీష్(Manne Satish) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తోందని ఆరోపించారు. బాట్ యూజర్స్ తో పామ్ హౌస్ పాలన కావాలని ట్యాగ్ చేశారన్నారు. కేవలం పరిపాలన విధానం గురించే పోల్ చేశామన్నారు. ప్రజల వద్ద పరిపాలన ఉండాలా? ఫామ్ హౌజ్(Farm House) పాలన ఉండాలా? అని తాము పోల్ పెట్టామన్నారు. ఇది ఏ నాయకుడికి ఈ పోల్ తో సంబంధం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!
ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఆ పాలన ఎవరూ కోరుకోరు...
సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫామ్ హౌజ్ పాలన కావాలని కోరుకోరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ పాలన కావాలని ట్యాగ్ చేసి పోస్ట్ చేలన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం కొణతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు కార్యకర్తలు స్వచ్ఛందంగా పని చేస్తున్నారన్నారు. పార్టీ లైన్ లో తమ సోషల్ మీడియా పని చేస్తోందన్నారు. లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను తొక్కుతం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పని చేస్తున్నది పెయిడ్ వ్యక్తులన్నారు.
ఇది కూడా చదవండి: TG Secretariate: తెలంగాణ సెక్రటేరియట్ లో సెక్యూరిటీ లోపం.. ఫేక్ ఉద్యోగి హల్ చల్!
ఇది కూడా చదవండి: Monalisa: ఆ సినిమాలో మోనాలిస్.. ఇంటికెళ్లి డైరెక్టర్ అగ్రిమెంట్.. వీడియోలు వైరల్!
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన...600 చ.అడుగులు మించితే ఇగ అంతే...
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంటిని 600 చ.అ. లోపు నిర్మిస్తేనే ప్రభుత్వ సాయం అందుతుందని హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
Chhattisgarh: మావోయిస్టులకు భారీ దెబ్బ...కర్రెగుట్టల్లో భారీ బంకర్ స్వాధీనం
కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
Karreguttalu: బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు!
కర్రెగుట్టల ప్రాంతం బాంబులు మోతతో అల్లకల్లోలంగా ఉందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు.నిన్న ఉదయం నుంచే హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షాలు!
తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ లో బంగారం కొంటున్నారా? ఇదిగో మీకోసం ఆఫర్లే ఆఫర్లు
అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోళ్లు. ఈ రోజు బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని.. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
High Court: ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదు.... హై కోర్టులో సంచలన పిటిషన్లు
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. hort News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Pahalgam Terror Attack : ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!
Pakistan: పాక్ పీవోకేలో అత్యవసర పరిస్థితి..ఉద్యోగుల సెలవులు రద్దు
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన...600 చ.అడుగులు మించితే ఇగ అంతే...
Pakistan-Bharat: భారత్ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Viral Video: హీరో విజయ్‌ని చూడటానికి చెట్టు మీద నుండి దూకిన క్రేజీ అభిమాని (వీడియో వైరల్)