తెలంగాణ CM Revanth Reddy: భూ సేకరణ బాధితులకు మెరుగైన పరిహారం: రేవంత్ రెడ్డి రహదారుల నిర్మాణ సమయంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైవేల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఈ రోజు సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gutha Sukender Reddy: పది ఎకరాల వరకు రైతు భరోసా.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు TG: రైతు భరోసాపై మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే చాలు అని అన్నారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. By Nikhil 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munugode: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు ఎలా పంపించారంటే? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే పోలీసు ఎస్కార్ట్ ప్రైవేట్ ఎస్‌యూవీలో నగదు తరలించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: సింగపూర్‌లో తెలంగాణ యువకుడు మృతి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) సింగపూర్ బీచ్‌కు వెళ్లి అలలకు కొట్టుకుపోయి మృతి చెందాడు. గత ఏడాది నుంచి అతను సింగపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నల్గొండ జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమించింది. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Barosa: ఎకరాకు రూ.7500.. ఎప్పుడంటే! TG: రైతు భరోసాపై రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. జులై మూడో వారంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు దీనిపై విధివిధానాలు రూపొందిస్తున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn