Latest News In Telugu Telangana Cabinet : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే! ఈ నెల 4న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. కలెక్టర్ కు మంత్రి ఆదేశాలు! నల్గొండలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వెంటనే కూల్చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపిస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. 2019 -2020 నుంచి రూ.3,905 కోట్ల విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను ప్రభుత్వానికి సరఫరా చేయడంలో 1532 మంది మిల్లర్లు మోసానికి పాల్పడినట్లు బయటపడింది. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు. రుణమాఫీ తర్వాత పెన్షన్లు రూ.4వేలకు పెంపుపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున ఏడ్చేసిన విద్యార్థులు.! సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామంలో ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో పిల్లలకు వీడ్కోలు చెబుతూ స్వీట్స్ పంచి, మంచిగా చదువుకోవాలని సూచించాడు. భావోద్వేగానికి గురైన విద్యార్థులు.. తమను వదిలి వెళ్లిపోకండి సారూ అంటూ ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి బోరున విలపించారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన సానుకూలంగా సంబంధించి.. వెంటనే ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nalgonda SI: నాతో గడుపు.. మహిళకు ఎస్సై వేధింపులు TG: నల్లగొండ జిల్లాలో ఎస్ఐ లైంగిక వేధింపుల కలకలం రేపింది. భూ వివాదంలో ఫిర్యాదు చేసేందుకు శాలిగౌరారం పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళతో ఎస్సై ప్రవీణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త... మూడురోజులు వానలే.. వానలు! తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ వివరించింది. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn