Caste Census: కులం, మతం చెప్పనివారికోసం సెపరేట్ కాలమ్స్!
TG: కులగణన సర్వే ఫారాల్లో కులం, మతం చెప్పేందుకు ఇష్టపడని వారికోసం ప్రత్యేక కాలమ్స్ పెట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మహమ్మద్ వహీద్ వేసిన పిటిషన్పై విచారణ చేసిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.
/rtv/media/media_files/2024/11/08/ZvOJbFTeZFiolgAVsgxM.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/2024/11/04/843yrRESOG4ZjY0fKUIQ.jpg)
/rtv/media/media_files/2024/11/02/3mMO45CrHpqtHjwQFM2t.jpg)
/rtv/media/media_files/2024/11/02/9Utfa6Dgq6uZvsdV000l.jpg)
/rtv/media/media_files/2024/11/02/YDsQNJHdJVlHb6R7nhXl.jpg)
/rtv/media/media_files/2024/11/02/o0WdLwDsumXRUSeotcuM.jpg)
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/media_files/2024/10/31/kpnSVJ3ErB19P52mvKes.jpeg)
/rtv/media/media_files/2024/10/30/k2LAf1D66McZ7Wt2xbSp.jpeg)