తెలంగాణ Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య మంత్రి ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు డాక్టర్లు విధులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించిన మంత్రి సీరియస్ అయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. By Nikhil 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే? ఆస్తి కోసం కన్న తల్లిని కిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఏడు పాయల ఆలయంలో అపశృతి.. ఇద్దరు భక్తుల మృతి! మెదక్ జిల్లా కొల్చారం మడలం పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి దగ్గర ఏడు పాయల జాతరకు నలుగురు యువకులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరి యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు! చికెన్ తింటే ఎలాంటి హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్ రావు. చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో పాల్గొన్నారు By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు! కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు. By Nikhil 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable suicide: ఎంత పనిచేశావమ్మా.. పెళ్లికి ముందే కోహెడ మహిళా కానిస్టేబుల్ సూసైడ్! యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన అనూష (28) ఉరేసుకుని చనిపోయింది. మరో 10 రోజుల్లో పెళ్లిపెట్టుకుని కూతురు ఇలా చేయడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మంత్రి కొండా సురేఖను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు. By Nikhil 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: గజ్వేల్ లో ఘోరం.. కుప్పకూలిన స్లాబ్.. స్పాట్ డెడ్! సిద్ధిపేట అనంతరావు పల్లి గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎల్లయ్య అనే వ్యక్తి తన పాత ఇంటిని పునర్నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటి పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య స్పాట్ లోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Archana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn