Latest News In Telugu TS Weather Update: ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.! తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ నామినేషన్ జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి కలక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు. By Nikhil 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2024: ఎంపీ అర్వింద్ ఆస్తి రూ.109.90 కోట్లు.. రఘునందన్ కు 46.25 ఎకరాల భూమి.. అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు! నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్‌రావు. By Nikhil 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ TG: మాజీ MLA రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: నాకు కొంచెం టైం ఇవ్వండి.. ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్ TG: సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఈ నెల 18న కేసీఆర్ కీలక భేటీ.. ఆ రోజే కీలక ప్రకటన? TS: ఈ నెల 18న పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బి ఫామ్ అందించనున్నారు. అలాగే కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ బస్సు యాత్రపై చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు! మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shock For BJP: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు TS: లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి మక్తల్ బీజేపీ నేత జలంధర్‌రెడ్డి, మెదక్ బీజేపీ నేత పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Siddipet: సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత సిద్దిపేట జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ఆరు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో రూ. 5,79,640 నగదు, 10 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనర్ అనురాధ తెలిపారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn