తెలంగాణ Heavy Rains: రాష్ట్రానికి రెడ్ అలర్ట్...మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: సరిత VS ఎమ్మెల్యే.. సీటు కోసం ఫైట్..! గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక వర్గం ఏర్పాటు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. తాము సిఫార్సు చేసిన వారికే పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ సరిత వర్గాలు పట్టుబడుతున్నాయి. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Opinion: మిషన్ ఎడ్యుకేషన్ - తెలంగాణ.. ప్రజాపాలన మార్కుకు నిదర్శనం! తెలంగాణ విద్య వ్యవస్థలో మార్పులకు సలహాలు, సూచనలను ఆహ్వానించడం ప్రజాపాలన మార్కుకు నిదర్శనమంటున్నారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఫిజిక్స్ అరుణ్ కుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య అందాలని కోరుతున్నారు. By srinivas 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: వారిపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు TG: హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిపై ఏసీబీ, విజిలెన్స్ ఫోకస్ పెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth-KTR: రాసి పెట్టుకో రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! ''మళ్ళీ చెప్తున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం'' అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. సోనియాగాంధీని బలిదేవత అన్న నువ్వా? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడేది? అంటూ ధ్వజమెత్తారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఈ నెల 31 వరకు భారీ వర్షాలు.. నేటి వెదర్ అప్డేట్ ఇదే! ఈ నెల 31న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో నాలుగురోజులు వానలే.. వానలు! తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..! మహబూబ్‌నగర్ జిల్లా కిష్టారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తమామల ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్‌బాడీని డంపింగ్ యార్డులో పడేసి మిస్సయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jurala Project: జూరాల ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 86 వేల క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 82 వేల 700 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn