Latest News In Telugu MLC Elections : వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్‌అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti Holidays : ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Municipalities: కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ.. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా! తెలంగాణలో అధికారం మారడంతో వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతామని వారు ప్రకటించారు. వీరు త్వరలోనే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. By Naren Kumar 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలాన్లపై రాయితీని పొడిగించింది. ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ తో జేసీ పవన్ రెడ్డి భేటీ అనంతపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: పెన్షన్ల ఊసే లేదు.. కాంగ్రెస్‌పై కవిత గరం! తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. జనవరి ఒకటో తేది నుంచి రూ.4వేలు ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు ఓ ఇంటర్వ్యూలో శాసనమండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ప్రభాకర్, సురభి వాణి దేవి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిందే..ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు..!! ఎంసీహెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 12స్థానాలకు తగ్గకుండా గెలుచుకునే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. By Bhoomi 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: 17పార్లమెంటు స్థానాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. జాబితా ఇదే తెలంగాణ రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ 17మంది జాబితాను విడుదల చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn