Latest News In Telugu Telangana: జిల్లాల పునర్విభనపై సీఎం కీలక ప్రకటన జిల్లాల పునర్విభజన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండడం ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాల సంఖ్య తగ్గడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK ARUNA : వాళ్లు నన్ను ఖతం చేయాలనుకున్నారు.. ఈసారి ఎంపీగా గెలుస్తా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ మనుగడను ఖతం చేయాలనుకున్నారని, అందుకే బీజేపీలోకి వచ్చినట్లు చెప్పారు. ఈసారి మహాబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana : ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే? ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అంచనా. వీటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mahabubnagar: మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. పిల్లలతో సహా ఎంతమంది చనిపోయారంటే మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న డీసీఎం రోడ్డుపై ఆగివున్న ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా బాలానగర్ పరిధిలోని తండా వాసులుగా గుర్తించారు. మృతుల బంధువులు డీసీఎంకు నిప్పంటించారు. By srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC-Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ! టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు యాక్షన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. నియామక పరీక్షల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు.. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ ఈ రోజు సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో కంపెనీ పెడుతున్న రూ.9,500 కోట్ల పెట్టుబడులు, ప్రభుత్వ సహాయంపై ఈ సమావేశంలో చర్చించారు. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : కొత్త ఏడాది కోలుకోలేని విషాదాలు..ఇప్పటికే ఎంత మంది చనిపోయారంటే? న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లో ఇప్పటికే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో చనిపోయారు. మరికొందరు దారుణంగా గాయపడ్డారు. By Jyoshna Sappogula 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త! ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn