రాజకీయాలు BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 13 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇంకా భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ పెండింగ్ లో ఉన్నాయి. By Nikhil 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: గాడిద దొంగతనం చేశానని కేసు.. బీఆర్ఎస్ ను వదిలిపెట్టం: బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పక్కా ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావాలని క్రిశాంక్ కు సవాల్ విసిరారు. By srinivas 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress Politics: నాకు టికెట్ రాకుండా పొంగులేటి కుట్ర.. సోనియాకు సంపత్ సంచలన లేఖ! నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. తనకు టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో మాలలకు టికెట్ ఇవ్వొద్దని కోరారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: కాంగ్రెస్ అప్పులపై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని.. దీనిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ సర్కార్ షాక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు! మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు షాకిచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించడం చర్చనీయాంశమైంది. By Nikhil 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెల్ లో చేరారు. త్వరలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న వేళ ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: బీఆర్ఎస్ లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్! మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవెల్లి ఫౌమ్ హౌజ్ వేదికగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: అందుకే కేసీఆర్ ఓడిపోయాడు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని.. నిజాం విధానాలను అమలు చేశారని తెలిపారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer Elections: మండుటెండలో, నడినెత్తిన భానుడు ఉండగా ఓటు వేస్తారా? పోలింగ్ బూత్‌కు వస్తారా? ఏపీ అసెంబ్లీ, ఏపీ పార్లమెంట్‌తో పాటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ తేదీ మే 13న వచ్చింది. ఇది సమ్మర్ పీక్స్‌లో ఉండే సమయం. మండుటెండలో చాలామంది బయటకు రావడానికి భయపడతారు. అందుకే ఈ డేట్ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కాస్త నిరాశ చెందుతున్నారు. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn