సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై బీఆర్ఎస్(brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case)లో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్దారు.
Also Read : ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి
వరుసగా విచారణ చేస్తుంటే తమకు అనుమానం వస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చింది. దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్ల టెండర్లు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బాగోతం బయటపడిందని.. రేవంత్ సీఎం కాదు.. ఆయన్ను ఒకరు నడిపిస్తున్నారంటూ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు.
KLSR ఇన్ఫ్రా అనే ముఖ్యమంత్రి బినామీ కంపెనీ చెందిన రూ 6 వేల కోట్లు స్కాం బాగోతం బైటపడడంతో.. జనవరి 23 రోజున కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపిందని కేటీఆర్ తెలిపారు.
Also Read : ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. స్పీకర్ ముందుకు కడియం
KTR : సిట్ విచారణతో డైవర్షన్ గేమ్.. దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్లు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్దారు.
KTR