/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
ap rains
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
ఏప్రిల్ 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. ఈ జిల్లాల వాసులు వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరింంచింది.
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఏప్రిల్ 8వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ పేర్కొంది. ఇటీవల తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భూమి వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.క్యుములో నింబస్ మేఘాల వల్ల వడగండ్ల వానలు కూడా పడవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
Also Read:Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!
telangana | weather | telangana-weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | imd alert heavy rains to telangana | weather updates | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Telangana: ఆ రోడ్లకు టోల్ విధించం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.
Komati Reddy Venkat reddy
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వెయిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లకు 40 శాతం బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఆరు లేదా మూడు నెలలకొకసారి చెల్లిస్తామని పేర్కొన్నారు.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
Komatireddy Key Comments
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేసినట్లు విమర్శించారు. ఈ ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు చివరికి సింగరేణి నిధులు కూడా వినియోగించిట్లు ధ్వజమెత్తారు. దీనిపై ఛాలెంజ్ చేస్తున్నానని.. రాష్ట్రమంతా తిరిగి చుద్దామా అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తు్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ చేపట్టిన పనుల గురించి లెక్కలు తీద్దామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపైనే ప్రత్యేకంగా ఒకరోజు చర్చలు జరుపుదామని పేర్కొన్నారు.
Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్
latest-telugu-news | today-news-in-telugu | telugu breaking news | rtv-news | roads | komati-reddy-venkat-reddy
Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | వరంగల్ | తెలంగాణ
Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు
ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది.Short News | Latest News In Telugu | తెలంగాణ
KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు
ప్రజల ఆకాంక్షలు ఉద్యమపార్టీ బీఆర్ఎస్కే తెలుసని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలోనూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
CM Revanth Reddy : వారిని వదలబోం..సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించిన వారిని వదలబోమని సీఏం అన్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ
Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం రామాలయాన్ని సందర్శించనున్నారు. Short News | Latest News In Telugu | ఖమ్మం
Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?
MS Dhoni IPL Retirement: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?
Jofra Archer: ఆర్చర్ విధ్వంసం.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు
USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు