Telangana: దారుణం.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్తో బాలిక మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్తో అంజలి అనే 9 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఛార్జింగ్ పెట్టే సమయంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/godavari-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-95-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/police.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/BHATTI-VIKRAMARKA-1-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-Budget-2024-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/godavari.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Singer-Jayaraju-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Ponguleti-Srinivasa-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mla-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/varada.jpg)