Latest News In Telugu APEPDCL: మంత్రి పొంగులేటికి చంద్రబాబు సర్కార్ షాక్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు APEPDCL నోటీసులు ఇచ్చింది. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్! TG: తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్. నిన్నటి నుండి తాను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని అన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: బీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే.. మంత్రి క్లారిటీ! TG: తిరిగి బీఆర్ఎస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చారు. పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను కలిసి ఉంటాడని అన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: సీతారామ కెనాల్లో పడి చిన్నారి మృతి..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపెంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తోలెమ్ వరుణ్(7) అనే బాలుడు సీతారామ కెనాల్లో పడి మృతి చెందాడు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే వరుణ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG Politics: బీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డికి రెండో షాక్? కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు తిరిగి బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కేటీఆర్ ను కలవడం చర్చనీయాంశమైంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ramdas: విద్యార్థినిలతో ఫిజిక్స్ టీచర్ అసభ్య ప్రవర్తన? రామ్‌దాస్ అరెస్ట్! భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుల ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో రామ్‌దాస్ అనే ఫిజిక్స్ టీచర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విద్యార్థినులు కంప్లైట్ చేశారు. దీంతో పేరెంట్స్ అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: జుట్టు కత్తిరిస్తే.. సస్పెండ్ చేసేస్తారా?.. టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు..! ఖమ్మంలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! Godavari : భద్రాచలం వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ponguleti srinivas: గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక'గా ఫ్రీ కోచింగ్! పాలేరు నియోజకవర్గ నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఆగస్టు 9లోపు 8985096699కు వివరాలు పంపాలి. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn