Latest News In Telugu MLA KTR: రుణమాఫీపై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ TG: రుణమాఫీపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 100 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్ TG: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మారుస్తామన్నారు. రాజీవ్ గాంధీ పేరును తొలిగించి జయశంకర్ లేదా పీవీ నరసింహారావు పేరును పెడుతామని చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ ను కలిసిన మంత్రి పొన్నం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పెట్టబడుల కోసం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. By Nikhil 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: హరీష్ రావు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నా: కేటీఆర్ TG: హరీష్ రావు కార్యాలయంపై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు తావు లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడుతుందని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. By V.J Reddy 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పిల్ల, పిల్లగాడి లగ్గానికి రావాలే.. తెలంగాణ యాసలో పెళ్లి కార్డు సాధారణంగా పెళ్లి కార్డుల్లో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం ఉంటుంది. కానీ తెలంగాణలోని కరీనంగర్ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం విభిన్న రీతిలో తమ ఇంటి పెళ్లి వేడుక కార్డును ప్రింట్ చేయించింది. మొత్తం తెలంగాణ యాసలోనే ఈ పెళ్లి పత్రికను తయారు చేయించింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa mafi: సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు.. రైతులను మోసం చేశాడంటూ కేటీఆర్! రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలని కేటీఆర్ అన్నారు. వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలు వదిలేస్తానన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్ సూచించారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక : కేటీఆర్ త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. రేవంత్ వచ్చాక కరెంట్ ఉంటే వార్త అని సెటైర్లు వేశారు. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్! మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: 8 నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ కాంగ్రెస్‌పై ఫైరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం దారుణమని అన్నారు. మార్పు అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. అప్పులు ఎందుకు తేవాల్సి వస్తుందో చెప్పాలని సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn