తెలంగాణ TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు తెలంగాణలో నవంబర్ 9నుంచి అసలు కుటుంబ సమగ్ర సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్త శుద్దితో కృషిచేయాలన్నారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రాపై అసలేం జరుగుతోంది? భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం చర్చనీయాంశమైంది. హైడ్రాపై ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన చెప్పారు. GHMC, టౌట్ ప్లానింగ్ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లోన్లు ఇస్తాయన్నారు. By Nikhil 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అరెస్టైతే హ్యాపీ.. జైల్లో ట్రిమ్ అవుతా.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు! కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కేసు పెట్టిన తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. 2 నెలలు జైల్లో ఉండి యోగా చేసి ట్రిమ్ అవుతానన్నారు. ఫార్ములా వన్ తో తాము హైదరాబాద్ ఇజేమ్ పెంచితే.. రేవంత్ ఇజ్జత్ తీస్తున్నాడని మండిపడ్డారు. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra Team: బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన TG: రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా బృందం బెంగళూరులో 2రోజులపాటు పర్యటించనుంది. అక్కడ చెరువులు పునరుజ్జీవనంపై, స్థితిగతులను అధ్యయనం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించిన విధానాలను పరిశీలించి Hydలో ఇంప్లీమెంట్ చేయనుంది. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మద్యం మత్తులో అలా చేశా.. విచారణలో విజయ్ మద్దూరి వింత సమాధానాలు! TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్న విజయ్ మద్దూరిని నిన్న పోలీసులు విచారించారు. విచారణలో అతని ఫోన్ ఇవ్వమని పోలీసులు అడగగా.. తన ఫోన్ పోయిందని.. మద్యం మత్తులో తన ఫోన్ కాకుండా వేరే మహిళ ఫోన్ ఇచ్చానని పోలీసులకు బదులిచ్చాడు. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మెరాకిల్.. తెగిన చేతిన అతికించిన వైద్యులు, రాష్ట్రంలో ఇదే తొలిసారి! మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ లో మోచేయి పైభాగం వరకు తెగిపడిపోయింది. దీంతో హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వైద్యులు 8గంటలపాటు మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసి.. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Arrest: రేపో, మాపో కేటీఆర్ అరెస్ట్! TG: ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా బాచుపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్నారు. అలా బాధితుడి నుంచి రూ.2.29 కోట్లు బదిలి చేయించుకున్నారు. మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఆ ఏరియానే! హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచుతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడతో మరింత వేంగంగా ముందుకెళ్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn