/rtv/media/media_files/2025/03/18/Ksy0TUVy90kEWmmZAL4D.jpg)
Cockroaches in biryani
ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Saftey Officials) ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్ యాజమాన్యాలు క్లీనింగ్ విషయంలో మాత్రం మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింక (Cockroaches) లతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు. తాజాగా హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ షాకయ్యాడు. విజయ్ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి రైల్ కోచ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా..రైస్ లో బొద్దింకను చూసి కంగుతిన్నాడు. రైల్ కోచ్ రెస్టారెంట్ లోని ఫుడ్ లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి.
Also Read: MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ
ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
Cockroaches In Biryani
చూడడానికి రైలులా ఉండే రైల్ కోచ్ రెస్టారెంట్ కష్టమర్ల.. ఆరోగ్యం విషయంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు వాపోయాడు. బాధితుడు ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
Also Read: TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!
చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్ రోడ్‌లోని రైల్ కోచ్ రెస్టారెంట్‌కు వెళ్తే.. ఆస్పత్రిలో బెడ్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు వాపోయాడు. బాధితుడు ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది