TG News: రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కీలకనేతలతోపాటు బీజేపీ నాయకుల సైతం ఆహ్వానాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానాలు.. ఈ మేరకు పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఘనంగా జరనున్నట్లు చెప్పారు. ఇందులో భాంగానే మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానాలు పంపేందుకు ఏర్పాటు చేశామన్నారు. అయితే తమ ఆహ్వానం స్వీకరించేందుకు సమయం ఇవ్వాలని వారిని కోరినట్లు వెల్లడించారు. నేతలు సమయమిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు! ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత.. ఫొటోలు వైరల్