తెలంగాణ TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్.. రేవంత్ ఆహ్వానం! రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న కీలకనేతలతోపాటు బీజేపీ నాయకులకు సైతం ఆహ్వానాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు వారు సహకరించాలన్నారు. By srinivas 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా.. కేటీఆర్ కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కేసీఆర్ చేసిన అద్భుతమైన పనుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn