CM Revanth: డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేయాలి.. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ పోలీసులకు ఆదేశించారు. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పోలీసుకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బేసిక్ పోలీసింగ్‌పై శ్రద్ధ పెట్టాలని.. డయల్ 100/112 రెస్పాన్స్‌ను పటిష్ఠ చేయాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారుల భద్రతు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. నేరాలపై యూనిట్ అధికారులు సమీక్షలు చేయాలని.. సీనియర్ అధికారులు సైతం ఫీల్డ్‌ విజిట్‌ చేయాలని ఆదేశించారు.

Also read: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రకుల్ సోదరుడికి పాజిటివ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు