🔴LIVE BREAKINGS: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నథింగ్ రీసెంట్గా ‘నౌ ఆర్ నథింగ్’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో నథింగ్, CMF బ్రాండ్ల ప్రొడెక్టులపై ఆఫర్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3a సిరీస్, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ a, CMF బడ్స్ ప్రో, CMF బడ్స్ ప్రో 2 లను చౌకగా కొనుక్కోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి పి3 అల్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.750 వరకు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.17,850 ఆదా అవుతుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో poco x7 pro 5g ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 8/256GB వేరియంట్ ధర రూ.26,999కి బదులుగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డ్‌పై 5% తగ్గింపు (రూ.750) పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.18,400 ఆదా చేయవచ్చు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ ప్రారంభమైంది. 8/256GB వేరియంట్ రూ. 24,999, 12/256GB వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ల కింద రూ.2,000 తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ చేస్తే బోనస్‌గా మరో రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.
ప్రముఖ రిటైల్ సైట్ విజయ్ సేల్స్ వివో వి50 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 8/128GB వేరియంట్ రూ.34,999 బదులు రూ.32,999కు జాబితా చేయబడింది. కోటక్ క్రెడిట్ కార్డ్‌పై 10% తక్షణ తగ్గింపు (రూ.2500) పొందొచ్చు. ఆ తర్వాత దీనిని రూ.30,499కి సొంతం చేసుకోవచ్చు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!