Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. By Manogna alamuru 09 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Teachers Protest:విజయవాడలో టీచర్లు ధర్నా చేస్తున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రికత్ంగా మారింది. రోడ్ల మీద బైఠాయించిన టీచర్లు వచ్చే పోయే వాహనాలను అడ్డుకుంటున్నారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీచర్లు ధర్నా చేస్తున్నారు.36 గంటల పాటూ ధర్నా చేయాలని UTF పిలుపునిచ్చింది. టీచర్లు ధర్నా చౌక్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పాటూ యూటీఎఫ్ ఆఫీస్ దగ్గర భద్రతను కూడా పెంచారు. Also Read:తిరుమల భక్తులకు అలర్ట్..మారిన టీటీడీ వెబ్‌సైట్ #andhra-pradesh #vijayawada #protest #teachers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి