తెలంగాణ HCU: హెచ్సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ టైటిల్పై క్లిక్ చేయండి. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nepal: నేపాల్లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్ నేపాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ మళ్లీ నిరసనలు జరిగాయి. ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిరసనకారులపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SKM: రైతులకు SKM కీలక పిలుపు.. పోలీసుల అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన! రైతులకు 'సంయుక్త కిసాన్ మోర్చా' మరో కీలక పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతులంతా ఆయా జిల్లాల్లో నిరసన చేపట్టాలని కోరింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఆందోళనకు దిగాలని సూచించింది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Love Marriage : ఎంతకు తెగించావ్రా .. లవ్ మ్యారేజ్ చేసుకుని చివరికి.. ! ప్రేమ పెండ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య తన తల్లి దండ్రులతో కలిసి దీక్షకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కలకోటకు చెందిన చేవల పూజితకు, బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి స్టోరీ లోపల కోసం చదవండి. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్డ్ జీతాలు డిమాండ్ చేస్తూ కోఠి డిఎంవి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. అడ్డుకున్న పోలీసులతో ఆశావర్కర్లు వాగ్వాదానికి దిగారు. వారిని అరెస్ట్ చేశారు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం హర్యాణా, పంజాబ్ రైతులు డిసెంబర్ 8 (ఆదివారం) ఛలో ఢిల్లీ ర్యాలీగా బయలుదేరారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి! సీఎం సొంత నియోజకవర్గం దుద్యాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జనం దాడి చేశారు. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫ్యాక్టరీ మూసేయండి.. గ్రామస్తుల ఆందోళన | Protest To Seize assago Factory | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn