ఆంధ్రప్రదేశ్ Ugadi awards : త్రివిక్రమ్ సతీమణికి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక అవార్డు ఏపీ ప్రభుత్వం 202 ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విజయవాడలో ఉగాది సందర్భంగా CM చంద్రబాబు ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 86 కళారత్న, 116 ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నారు. పృథ్వీరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్! భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: లోకేష్ డబుల్ డెక్కర్ బస్సు ఎలా నడుపుతున్నాడో చూశారా..? విజయవాడకు దగ్గరలో గల మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ సంస్థ నూతన తయారీ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన డబుల్ డెక్కర్ బస్సు నడిపారు. మొదటి దశలో ఈ ప్లాంట్ 600 మందికి, మరో రెండు దశల్లో 1200 మందికి ఉపాధి అవకాశాలు అందించనుంది. By Lok Prakash 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jethwani Case: సినీ నటి కాదంబరీ జత్వానీ కేసు.. ఆ ముగ్గురికి మరో ఆరునెలలు... ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. By Madhukar Vydhyula 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు. దీంతో మార్చి 25వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు ఆయన్ను వర్చువల్‌గా ప్రవేశ పెట్టారు. By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్! మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: ఎఫ్ఫైర్ గురించి నిలదీసినందుకు భార్యను కిరాతకంగా కొట్టి.. చివరికి ఏం చేశాడంటే? విజయవాడ గుణదలలో దారుణం చోటుచేసుకుంది. శిరీష అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త వెంకట్రావును అక్రమసంబంధం గురించి నిలదీయడంతో అతడే చంపాడని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. శిరీష విద్యాభారతి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ పిల్లలమ్మ, పిల్లలూ.. నార్త్ ఇండియన్ పిల్లలు.. ఏపీలో బలగం సరోజిని దందా గుట్టురట్టు ఉత్తరాది రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాలో విజయవాడకు చెందిన బలగం సరోజిని కీలక నిందితురాలిగా గుర్తించారు. 9 నెలలుగా 26 మంది పసిపిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn