IND vs ZIM: జింబాబ్వేతో మ్యాచ్.. భారత్ రికార్డు స్కోర్!
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమ్ఇండియా జింబాబ్వే జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా అదగొట్టింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమ్ఇండియా జింబాబ్వే జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా అదగొట్టింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కు అరుదైన క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. 34 సంవత్సరాల వయసులో పీటర్ మూర్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. పీటర్ మూర్ జింబాబ్వేలోని హరారేలో ఫిబ్రవరి 2, 1991న జన్మించారు.
వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే 50 డాలర్లు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలనే కొత్త నిబంధనను జింబాబ్వే తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ కీపర్ చేసిన పని క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నెలకొల్పింది. వికెట్ కీపర్ వదిలిన బంతులకు ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆరంగేట్ర మ్యాచ్ లోనే అతడు చేసిన పని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సెటిల్ అవడానికి ఒక మ్యాచ్‌ను తీసుకున్న యంగ్ టీమ్ ఇండియా వరుసగా మ్యాచ్‌లను గెలుస్తూ వస్తోంది. ఈరోజు జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ సమిష్టిగా రాణించారు టీమ్ ఇండియా కుర్రాళ్ళు.
భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.
టీ 20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది.
జూలైలో జింబాబ్యేతో జరిగే T20 సిరీస్ కు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5 మ్యాచ్ లకు యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది.