Gig Workers : నేడు గిగ్ వర్కర్ల సమ్మె..దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ఆన్లైన్ సేవలు
దేశవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు, డెలివరీలపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది మింగుడు పడనివార్త. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది గిగ్వర్కర్లు (Gig workers) నేడు ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.వారు ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.
/rtv/media/media_files/2026/01/26/gig-workers-2026-01-26-19-55-24.jpg)
/rtv/media/media_files/2025/02/05/So4zjsOIaR2zh0CNncgx.jpg)
/rtv/media/media_files/2025/01/31/DpRStYNkfjmhbBdT2k9K.jpg)