ఆంధ్రప్రదేశ్ Viveka Murder Case : నీ భర్తను ఏడాదిలోపు చంపేస్తాం.. వివేకా హత్య కేసులో సంచలనం మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని దస్తగిరి భార్య వెల్లడించింది. అంతేకాక తన భర్తని ఏడాదిలోపు చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: వివేక హత్య కేసు సాక్షి రంగన్న మృతి.. డీజీపీకి ఏపీ కేబినెట్ కీలక ఆదేశం! ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్య కేసు నిందితులు ఒక్కొక్కరుగా చనిపోవడం పై దాదాపు గంటపాటు చర్చించారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vivekananda Reddy : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..పీఏ కృష్ణారెడ్డికి షాక్ వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై నమోదైన కేసులు తప్పుడు కేసులని పులివెందుల పోలీసులు తేల్చారు. ఈమేరకు డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్! వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn