ఆంధ్రప్రదేశ్ MP Avinash: షర్మిల కామెంట్స్ పై ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్షన్ కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిలపై విమర్శలు గుప్పించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్సార్‌కు వారసుడు ఎలా అవుతాడు.. జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్‌కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని అన్నారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: అమ్మ దీవెనలతో ప్రచారానికి బయలుదేరిన షర్మిల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ B.Tech Ravi: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి కడపలో వైఎస్ వివేకా హత్యపై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వాఖ్యలు వాస్తవమన్నారు టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి. వైసీపీ పార్టీ రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ ఎవరి వైపో ప్రజలకు తెలుపాలని అన్నారు. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జగన్ మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. షర్మిల కాదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్‌లను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జైల్లో పెట్టిందని అన్నాకు. కాంగ్రెస్‌లో చేరి నువ్వు నైతికంగా చనిపోయావు' అంటూ విమర్శలు చేశారు. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వివేకాను హత్య చేసిన వారికి టికెట్.. జగనన్న మారిపోయాడు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే జగన్ సీట్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. కడప కాంగ్రెస్ MP అభ్యర్థిగా తాను నిలబడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదని తప్పని సరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Congress List: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే? ఏపీలో పది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కడప నుంచి షర్మిలా పోటి చేయడం కన్ఫామ్ అయ్యింది. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీ శీలం, కాకినాడ-పళ్ళంరాజు, విశాఖ-సత్యారెడ్డి, అనకాపల్లి-వేగి వెంకటేశ్, హిందూపురం నుంచి షాహిన్ పోటి చేస్తున్నారు. By Trinath 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn