ఆంధ్రప్రదేశ్ AP Politics: ఆసక్తికరంగా పులివెందుల రాజకీయం .. ఎన్నికల ప్రచారంలోకి అటు భారతి.. ఇటు షర్మిల..! ఏపీలో పులివెందుల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పులివెందులలో సీఎం జగన్ కు మద్దతుగా భార్య వైఎస్ భారతి ప్రచారం చేయనుంది. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కడపలోనే పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Vunnamatla Eliza : సీఎం జగన్‌కు బిగ్ షాక్.. కాంగ్రస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: 10 ఏళ్లలో ఏపీని నాశనం చేశారు.. చంద్రబాబు, జగన్‌పై షర్మిల ఫైర్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని అన్నారు షర్మిల. మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ రావడంపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: రేపు షర్మిల కీలక భేటీ కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్‌సభ నుంచి షర్మిల పోటీపై క్లారిటీ రానుంది. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Congress: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. By Jyoshna Sappogula 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ గూటికి చేరారు. షర్మిల సమక్షంలో ఈ రోజు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగనన్న ఇంతలా దిగజారిపోతారనుకోలేదు.. ఆయన వారసుడిగా ఏం చేశారు? ఏపీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిలా తీవ్ర విమర్శలు చేశారు. వివేకా 5వ వర్ధంతి సభలో పాల్గొన్న ఆమె 'ఆయన ఇంతలా దిగజారిపోతారనుకోలేదు. చిన్న నాన్న హత్యలో హంతకులు ఎవరో కాదు బంధువులే. నిందితులకు ఎందుకు ఇంకా శిక్ష పడలేదు. అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోండి' అంటూ మండిపడ్డారు. By srinivas 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. By Bhoomi 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn