AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తుండగా..తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నారు.