నీ అయ్య జాగీరా..! | YS Jagan Slams CM Chandrababu Naidu | Pawan Kalyan | YCP VS TDP | AP News | RTV
AP YCP: వైసీపీ యూటర్న్.. అమరావతికి జై కొడుతున్న జగన్.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Posani Arrest: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్
యాక్టర్, వైసీపీ లీడర్ పోసాని కృష్ణ మురళిని బుధవారం ఏసీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోసాని అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.
AP News: వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!
విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'పోలీసులు తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా' అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
హ్యాపీ జర్నీ జగన్ | Pawan Kalyan Counter To Jagan | AP Assembly Sessions | CM Chandrababu | RTV
Botsa Satyanarayana Warning To CM Chandrababu | AP Assembly Sessions LIVE | Pawan Kalyan | RTV
Pawan Kalyan In Assembly | పవన్ అంటే ఇది...గవర్నర్ ఫిదా | AP Assembly Sessions Live |TDP |JSP | RTV
AP News: మంచం కింద నక్కి నక్కి.. వ్యభిచార గృహంలో వైసీపీ నేత రాసలీలలు!
విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వైసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్‌ను A10 గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/botsa-1-jpg.webp)
/rtv/media/media_files/2025/02/27/lMGEngU3Qi7Sp6pba5I0.jpg)
/rtv/media/media_files/2025/02/22/Sam2Bk3WFk2vY9HaUOLr.jpg)
/rtv/media/media_files/2025/02/24/4XdFH4c34aYwMH5ZnFyZ.jpg)