Scooter Offers: వారెవ్వా.. లీటర్కు 71 KM మైలేజీ.. యమహా స్కూటీ అదిరిపోయింది మచ్చా..!
Yamaha RayZR స్కూటర్ కు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇది ఈ ఏడాది 27,280 కొత్త స్కూటర్లను సేల్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. కేవలం రూ.80,875 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు. ఇది లీటరుకు 71.33 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
/rtv/media/media_files/2026/02/04/yamaha-2026-02-04-07-53-32.jpg)
/rtv/media/media_files/2025/10/27/yamaha-rayzr-best-selling-two-wheeler-2025-10-27-11-07-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T173851.845-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/yamaha-bike-recall-jpg.webp)