Karnataka : దండుపాళ్యం కంటే దారుణంగా ఉన్నారు.. హోంగార్డుపై నలుగురు అత్యాచారం!
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రా, మధ్యప్రదేశ్...ఇప్పుడు బీహార్ లలో ఇదే సరళి కనిపించింది.
బెంగళూరులో దారుణం జరిగింది.మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మహిళల కోసం స్పెషల్గా ఆన్లైన్లో 'జిహాదీ కోర్సు'ని ప్రారంభించింది. ఈ కోర్సు ఫీజు పాకిస్థాన్ కరెన్సీలో 500 రూపాయలుగా పెట్టారు. ఈ చొరవకు సంబంధించి నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీ బాబా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆయన మహిళా సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలు నచ్చితే ఆశ్రమంలో ప్రత్యేక గది కేటాయించడమే కాకుండా..సెల్ ఫోన్ కూడా ఇచ్చేవారని వారు విచారణలో చెప్పారు.
వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
న్యాయం కోసం ఓ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సాయం చేయాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. ఓ వివాహితపై కానిస్టేబుల్, హోంగార్డు అడవిలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్ నెంబర్ తీసుకొని హోంగార్డ్ వేధింపులకు పాల్పడ్డారు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ రాజకీయ పార్టీ నాయకుడు మోసానికి దిగిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. పందిల్ల గ్రామానికి చెందిన బాధితురాలు తన సమస్య చెప్పుకోడానికి సీపీఐ పార్టీకి చెందిన గడిపే మల్లేష్ ను ఆశ్రయించింది.