ఇంటర్నేషనల్ SpaceX Dragon: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో చిక్కుక్కున్న సునీతా, విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకు SpaceX క్రూ 10 మిషన్‌లో నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్లను కలుసుకున్నారు. వారు తిరగి భూమిమీదకు బయలుదేరనున్నారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్! ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను మార్చి 16న భూమీదకు తీసుకురానున్నారు. ట్రంప్ ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. సునీతా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ఆమెను గట్టి జుట్టున్న మహిళ అని సరదాగా పిలిచారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా 80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn