TG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.
భార్యల దగ్గర భర్తలు దాచే విషయాలు ఏంటో మీకు తెలుసా?
భర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాలను భార్యలకు చెప్పకూడదట. ముఖ్యంగా భర్తల సంపాదన, బలహీనతలు, అవమానం వంటి విషయాలను అసలు షేర్ చేసుకోకూడదు. వీటివల్ల దాంపత్య బంధంలో కాస్త గొడవలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
TG Crime: కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దుబాయ్ నుంచి బ్యాగ్ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.
KUKATPALLY MURDER : హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం..భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
క్షణికావేశం, అక్రమ సంబంధాలనేపథ్యంలో భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది.
Karnataka DGP Murder: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య ,కూతురు కలిసే ఆ హత్య చేసినట్లు తెలుస్తుంది.డీజీపీని కాళ్లు చేతులు కట్టేసి,కారం చల్లి, పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.
Crime news: బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది.. ఏకంగా అక్కతో కలిసి మర్డర్ స్కెచ్!
బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగి అయిన బావను లేపేసి అక్కకు ఉద్యోగం ఇప్పించి, తాను ఆస్తిలో షేర్ తీసుకోవాలని కుట్ర చేశాడు. కానీ బిహార్ కు చెందిన బాధితుడు సుమిత్ కుమార్ ఫోన్ రికార్డుల ఆధారంగా వారిపై కేసు పెట్టాడు.
/rtv/media/media_files/2024/11/16/tI7EFx3h39mMg5AVYINS.jpg)
/rtv/media/media_files/2025/04/26/Yqy5PTHuVnTqe25NK62N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/relationship-tips-things-husbands-should-not-do-with-wife--jpg.webp)
/rtv/media/media_files/2025/03/12/aAigignVzz1KqSaepxNz.jpg)
/rtv/media/media_files/2025/04/21/Y8oqZiyowgObgRaekQro.jpg)
/rtv/media/media_files/2025/04/21/Ec5hsujdFfNVdVw4KVNd.jpg)
/rtv/media/media_files/2025/04/20/MbQr5zODo9qkrmEMCNp8.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/murder-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/18/IdsOtS6jRDWtJ9eHyeOK.jpg)