Latest News In Telugu 1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా? మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బెండకాయతో ఇట్టే బరువు తగ్గొచ్చు తెలుసా! బెండకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, బెండకాయ కూడా బరువు తగ్గడంలో సహాయకరంగా ఉంటుంది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోజుకు ఒకసారి తినడం మంచి అలవాటేనా? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే! బరువు తక్కువగా ఉన్నవారు రోజుకు ఒకసారి మాత్రమే తినే అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని మరింత సన్నగా మార్చతుంది. ఇంకా.. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసే వ్యక్తులు బలమైన రోగనిరోధక శక్తి , మంచి జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight loss: వేగంగా బరువు తగ్గడం శరీరానికి హానికరం.. అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం! ప్రస్తుతం బరువు తగ్గడం అనేది పెద్ద సవాల్. బరువు తగ్గడానికి షార్ట్కట్ మార్గాన్ని అవలంబిచేవారికి ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వేగవంతమైన బరువు తగ్గడం వల్ల అలసట, జుట్టురాలడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అల్లంతో లభించే అద్భుతమైన బెన్ ఫిట్స్.. మంచి మసాలా కూర చేయాలని ఫిక్స్ అయితే అందులోకి ఏది లేకపోయినా అల్లం వెల్లుల్లి ముద్ద తప్పకుండా ఉండి తీరాలి. అలాంటి అల్లం మసాలా దినుసుగానే కాకుండా ఆరోగ్యాన్ని చక్కదిద్దడంలోనూ ముఖ్యంగా పనిచేస్తుంది. అంతేనా అల్లంతో మరిన్ని లాభాలున్నాయి. అవేంటంటే.. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss : జిమ్ లో బరువు తగ్గటం కోసం కార్డియో వర్క్ అవుట్ చేస్తున్నారా..?అయితే ఈ స్టోరీ మీకోసమే.. బరువు తగ్గడం అనేది ఒక సమస్య అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను ఎంచుకోవాలి అనేది ఇంకో సమస్యగా మారింది. ప్రస్తుతం అధిక శాతం మంది బరువు తగ్గడం కోసం జిమ్లో చేరి కార్డియో ఎక్కువగా చేస్తున్నారు.దీని వల్ల కలిగే నష్టాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మఖానాని ఇలా తినాల్సిందే! మఖానా వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి కారణం మఖానా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. మఖానా తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, కాల్షియం స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss | కొవ్వు తగ్గాలంటే ఒక్క నెల ఇలా చేయండి చాలు.. బరువు తగ్గడానికి, ఆహారం మరియు వ్యాయామం విషయంలో చాలా నిగ్రహం అవసరం. బరువు తగ్గడం అంత సులభం కాదు, కానీ ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని బరువు తగ్గే టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎత్తుకు సమానంగా బరువు లేకపోతే అనారోగ్యపాలవుతారు... మీ ఎత్తుకు అనుగుణంగా మీ బరువు ఎంత ఉండాలో మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఇది మీరు ఊబకాయం లేదా అధిక బరువు బాధితుడా అని కూడా మీకు తెలియజేస్తుంది. BMIని లెక్కించడానికి సులభమైన సూత్రాన్ని తెలుసుకోండి. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn