తెలంగాణ Telangana: వణుకుతున్న తెలంగాణ...మరో మూడు రోజులు ఇదే పరిస్థితి! తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి! తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే ఉంటాయన్నారు.అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయోద్దన్నారు. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు! నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Warming: అత్యంత వేడి ఏడాదిగా 2024.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి ఏడాదిగా నమోదైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత.. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ (1850-1900) నాటికి ఎంత ఉందో దానికి మించి 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరిగినట్లు తెలిపారు. By B Aravind 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ వచ్చే రెండు రోజులు ఢిల్లీలో చలి పెరగడంతో పాటు వర్షాలు కూడా కురవనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 9, 10వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. చలి వల్ల ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మెదక్లో 9.8, పటాన్చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో జీరో డిగ్రీలు.. ఈ జిల్లాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అరకు, లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో జీరో డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గజ గజ వణికిస్తున్న చలి | Low temperature in vizag |Weather report | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నల్లగొండ జిల్లాలో చలి పంజా | Temperatures Falling In Nalgonda District || Telangana || RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn