తెలంగాణ Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు! చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త! ఏపీ ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మొదలవుతుండగా.. వేడిగాలులతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాను ముంచెత్తుతున్న పెను తుఫాన్లు అమెరికాను పెను తుఫాన్లు వణికిస్తున్నాయి. పెద్ద టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులతో ఆయా రాష్ట్రాల్లో 100కు పైగా కారిచిచ్చులు చెలరేగాయి. పదహారుమందికి పైగా మృతి చెందారు. By Manogna alamuru 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Temperature: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏకంగా 43 డిగ్రీల ఎండ ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.నంద్యాల జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ వాసులకు బిగ్ అలెర్ట్.. 5 రోజులు మండే ఎండలు...! తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇంకో ఐదు రోజుల పాటు ఎండలు, వేడి గాలులతో ఇబ్బంది పడాల్సిందేనని.. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు! ఏపీలో వాతావరణం మారిపోయింది.. ఓ వైపు ఎండలు, మరో వైపు వేడిగాలులతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. మార్చి నెలలోనే ఏకగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళంలో-18మండలాల్లో వేడి గాలులు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ J&K: కాశ్మీర్ లో కరువు తప్పదేమో.. వాతావరణశాఖ కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు! జనవరి, ఫిబ్రవరిలో చలి గజ గజ వణికించాలి. కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. జనవరిలో చలి అంతంత మాత్రంగానే ఉండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వణుకుతున్న తెలంగాణ...మరో మూడు రోజులు ఇదే పరిస్థితి! తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn