Latest News In Telugu Weather Alert: తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే.. తెలంగాణలో మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలెర్ట్ జారీ రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ వర్షాలు తెలంగాణలో రాగల ఐదురోజు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : ఏపీ,తెలంగాణకు భారీ వర్ష సూచన తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కామారెడ్డి, మెదక్,నిజామాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా వచ్చే 2 రోజుల పాటు వానలు కురుస్తాయని పేర్కొంది. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు తెలంగాణలో జులై 12 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : హైదరాబాద్‌లో కుమ్మేస్తున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, హయత్‌నగర్, ఎల్బీనగర్, పటాన్చెరు, మేడ్చల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి సహా పలుప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో రాబోయే మూడురోజులు వర్షాలు తెలంగాణలో రాబోయే మూడురోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మెదక్ జిల్లాలో వడగాళ్ల వాన కురిసిందని.. వికారాబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn