నేషనల్ BIG BREAKING: మోదీ సర్కార్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వక్ఫ్ చట్టంపై కీలక ఆదేశాలు సుప్రీం కోర్టు వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో విధించింది. వక్ఫ్ ఆస్తుల్లో మార్పులు చేయోద్దని బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని మోదీ సర్కార్ను ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లను గురువారం రెండవ రోజు సుప్రీం కోర్టు థర్మాసనం విచారించింది. By K Mohan 17 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్ పశ్చిమ బెంగాల్లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు. By K Mohan 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. By K Mohan 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు. By Madhukar Vydhyula 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Waqf Law : తెలంగాణలో వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ....ఇప్పుడున్నవెన్నంటే.. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి..రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో తెలుసా? By Madhukar Vydhyula 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 నేటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తోందని కేంద్రం ఓ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. గతవారం పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఆ బిల్లు నేడు రాష్ట్రపతి అమోదం పొందింది. దీంతో వక్ఫ్ భూముల నిర్వాహణలో చాలా మార్పులు వచ్చాయి. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn