ఇంటర్నేషనల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో 78.36 శాతం పోలింగ్ ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: రెండోదశ పోలింగ్..13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఓటింగ్ 2024 ఎన్నికల్లో భాగంగా రేపు రెండోదశ పోలింగ్ జరిగింది. ఇందులో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశ పోలింగ్‌లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటూ కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ..తొలి ఫలితం ఎక్కడినుంచంటే..? ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. భద్రాచాలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానం ఫలితం మొదట రావచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే తొలి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. By Bhoomi 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రికార్డ్ దిశగా తెలంగాణ పోలింగ్ శాతం..ఎవరికి లాభమో? సడెన్ గా తెలంగాణలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి మందకొడిగా ఉన్న పోలింగ్ ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఇప్పటికి తెలంగాణ మొత్తంలో 44 శాతం ఓటింగ్ నమోదయ్యింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్! సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:పోలింగ్ రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. దీనికి ర్యాపిడో కూడా తమ వంతు సహకారం అందిస్తోంది. పోలింగ్ న ర్యాపిడో ఉచిత సేవలందిస్తుందని చెప్పింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటల నుంచీ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn