Latest News In Telugu Election Commission : ఓటరు ఐడీ లేకపోయినా ఈ కార్డులతో ఓటు వేయవచ్చని మీకు తెలుసా! ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్షన్ కమిషన్ తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది.వాటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులున్నాయి. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pan Card : పాన్ కార్డ్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇలా చేయండి! మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu E Voter Card : ఇలా చేస్తే.. క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈ - ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటు వేయవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. దాన్ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు కూడా. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. By Bhavana 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Voter Id: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. మీ ఓటర్ ఐడీని సింపుల్గా డౌన్ లోడ్ చేసుకోండిలా! ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn