ఇంటర్నేషనల్ USA: ఉక్రెయిన్ కన్నా రష్యాతో డీల్ చేయడం ఈజీ..ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో కంటే రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ అని అన్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: అప్పుడే ట్రంప్ గెలిచి ఉంటేనా..యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు రష్యా,ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో ట్రంప్ గెలిచి ఉంటే అసలు యుద్ధమే జరగకుండా ఆపేవారని అన్నారు. దాంతో పాటూ ట్రంప్ పై బోలెడు ప్రశంసలు జల్లులు కురిపించారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-Russia: ట్రంప్‌తో చర్చలకు ఓకే చెప్పిన రష్యా రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో సమావేశం కావాలని కోరుకుంటున్నారని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ కోర్టు తీర్పు తర్వాత రిపబ్లికన్ గవర్నర్ల భేటీలో ఈ విషయాన్ని ట్రంప్ తెలిపారు. దీనిని క్రెమ్లిన్ కూడా అంగీకరించింది. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: ఆ విమానాన్ని కూల్చింది రష్యానే ..కానీ! అజర్బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం కజఖ్‌స్థాన్ లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్ మృతి.. ఉక్రెయిన్ దాడిలో రష్యా లెఫ్టినెంట్ జనరల్, న్యూక్లియర్, జీవ రసాయన రక్షణ దళం చీఫ్ ఇగోర్ కిరిలోవ్ మృతి చెందారు. తాను ఉంటున్న అపార్ట్మెంటు బయట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో అమర్చిన బాంబు పేలడంతో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US: బ్రిక్స్ దేశాలపై 100 పర్సెంట్ ట్యాక్స్ విధిస్తా..ట్రంప్! బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ...వాటి పై 100 శాతం ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీ పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు. By Manogna alamuru 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా! రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn