సినిమా 15 ఏళ్లుగా లవ్.. విశాల్‌తో డేటింగ్.. పెళ్లిపై ఓపెన్ అయిన అభినయ! గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమలో ఉన్నానని, అతను తన చిన్ననాటి స్నేహితుడిని చెప్పుకొచ్చింది నటి అభినయ. మాకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమించుకోవడం మొదలుపెట్టామని... దయచేసి తనను ఏ నటుడితోనూ లవ్ ఉందంటూ రూమర్స్ రాయొద్దని చెప్పింది. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal: మొన్న వణికాడు.. నిన్న స్టెప్పులేశాడు.. విశాల్ లేటెస్ట్ వీడియో వైరల్ మొన్నటి వరకూ అనారోగ్యంతో కనిపించిన విశాల్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన 'మదగజరాజా' మూవీ ఇటీవల రిలీజై మంచి సక్సెస్ సాధించింది. దీంతో నిన్న జరిగిన సక్సెస్ పార్టీలో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఫుల్ ఎనర్జీతో సందడి చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. By Anil Kumar 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పూర్తిగా కోలుకున్న హీరో విశాల్ |Hero Vishal health update |RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal Health: విశాల్ కు అసలేమైంది హెల్త్ బులిటిన్ లో షాకింగ్ విషయాలు! హీరో విశాల్ ఆరోగ్యం పై చెన్నై ఆస్పత్రి వైద్యులు స్పందించారు. విశాల్ ఫీవర్ తో బాధపడుతున్నారని.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని లెటర్ విడుదల చేశారు. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో నాకు తెలుసు.. వాళ్లపై విశాల్ సీరియస్? కోలీవుడ్ హీరో విశాల్.. శివ కార్తికేయన్ సినిమాలో విలన్ గా కనిపించనున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికి నేను విలన్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఈ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో నాకు తెలుసని అన్నారు. By Anil Kumar 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ratnam : హీరో విశాల్ 'రత్నం'..మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం. 'సింగం' ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్. By Archana 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal: పబ్లిసిటీ కోసం దిగజారిపోవద్దు.. త్రిషను కామెంట్స్ చేసినవారిపై విశాల్ సీరియస్! త్రిషపై రాజకీయవేత్త ఏవీరాజు చేసిన వ్యాఖ్యలను నటుడు విశాల్ ఖండించారు. సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం కొందరికి ట్రెండ్ గా మారిందని విమర్శించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేరు సంపాదించాలనుకోవడం హుందాతనం కాదంటూ చురకలంటించారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Vishal: ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు..కానీ భవిష్యత్తులో రావొచ్చు! విశాల్ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు. అయితే అవసరమైతే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని విశాల్ తెలిపారు.భవిష్యత్తులో ప్రకృతి వేరే విధంగా నిర్ణయం తీసుకుంటే,వారిలో ఒకడిగా ప్రజల కోసం గొంతు విప్పడానికి వెనుకాడను"అని చెప్పారు By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal : నన్ను క్షమించండి.. ఆమె నా కజిన్: వీడియోపై విశాల్ వివరణ విదేశీ వీధుల్లో ఒక అమ్మాయితో తిరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై విశాల్ స్పందించారు. అభిమానులను నన్ను క్షమించండి. ఆమె మా కజిన్. క్రిస్మస్ రోజు న్యూయార్క్ వీధుల్లో నాతో సరదాగా మా కజిన్స్ అందరూ ప్రాంక్ వీడియో చేశారంటూ క్లారిటీ ఇచ్చారు. By srinivas 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn