సినిమా CBFC: విశాల్ ఆరోపణతో సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం..ఏంటంటే.!! ప్రముఖ నటుడు విశాల్ చేసిన ఆరోపణపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విశాల్ ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డులు కాదంటూ ప్రకటించింది. ఆయన నుంచి డబ్బు వసూలు చేసింది థర్డ్ పార్టీ అంటూ వెల్లడించింది. ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు తెలిపింది. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn