VIRAL VIDEO: విచిత్రం.. చేతిపంపుల నుండి చేపలు.. ఖంగుతిన్న గ్రామస్తులు (వీడియో)
కుండీలో నీళ్ల కోసం చేతి పంపు కొట్టగా.. నీటితో పాటు కొన్ని చేపలు ఉబికి వచ్చాయి. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. భూమి లోపలి నుండి చేపలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Charminar : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamil Nadu : రెయ్ దుర్మార్గుల్లారా.. రావణుడికి జై కొడుతూ..రాముడికి నిప్పంటించారు
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు. అయితే తమిళనాడులో తిరుచిరాపల్లిలో శ్రీరాముడి ఫోటోను దహనం చేశారు.
బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో చోరీ.. సీసీఫుటేజ్‌లో షాకింగ్ విజువల్స్
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ నివాసంలో దొంగతనం జరిగింది. హర్యానా ఫరీదాబాద్‌లోని ఆమె ఇంట్లో విలువైన వస్తువులతో పాటు టీవీని దొంగిలించారు దుండగులు.
Viral Video: ఛీ.. షాప్‌కి వచ్చి ఇదేం పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ!
బెంగళూరు సిటీలో ఏవెన్యూ రోడ్డులో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దాదాపు రూ. 90,000 విలువైన చీరలను దొంగిలించిందని ఓ మహిళపై షాప్ ఓనర్, హెల్పర్ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.
Singer Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ సడెన్ డెత్.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి క్షణాలు!
ప్రముఖ అస్సామీ సింగ్ జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తు సింగపూర్ స్కూబా డ్రైవింగ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జుబీన్ మృతి చెందడానికి ముందు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గార్గ్ చివరి క్షణాలను చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.
Viral: రోజుకు 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతున్న స్వామి.. ఎలా బతుకుతున్నాడంటే?
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన 'ఆయిల్ కుమార్' అనే వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో వార్తల్లోకి ఎక్కాడు. సాధారణ ఆహారానికి బదులు ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ వంటివి తాగుతూ 33ఏళ్లుగా జీవిస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.
Viral Video: పానీపూరీ కోసం మహిళ ధర్నా.. రోడ్డుకు అడ్డంగా బోరున ఏడుస్తూ
పానీపూరి వ్యాపారి తనకు 2 పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. గుజరాత్ వడోదరలో ఈ ఘటన జరిగింది. రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై వాహనాలకు అడ్డంగా కూర్చోంది.
/rtv/media/media_files/2025/10/09/fish-came-out-of-hand-pumps-2025-10-09-12-04-13.jpg)
/rtv/media/media_files/2025/10/05/indecent-behavior-towards-a-foreign-woman-2025-10-05-18-29-40.jpg)
/rtv/media/media_files/2025/10/03/lord-rama-2025-10-03-12-50-38.jpg)
/rtv/media/media_files/2025/09/28/boxer-mary-kom-2025-09-28-12-31-38.jpg)
/rtv/media/media_files/2025/09/26/woman-stealing-sarees-2025-09-26-14-43-57.jpg)
/rtv/media/media_files/2025/09/20/singer-zubeen-garg-2025-09-20-12-32-36.jpg)
/rtv/media/media_files/2025/09/20/oil-kumar-2025-09-20-08-34-49.jpg)
/rtv/media/media_files/2025/09/20/panipuri-2025-09-20-08-02-16.jpg)