సినిమా Chiyan Vikram: తంగలాన్ సినిమా నుంచి అదిరిపోయే గ్లింప్స్! చియాన్ విక్రమ్ పుట్టినరోజు #HappyBirthdayChiyaanVikram సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ "తంగలాన్" మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్! రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విక్రమ్ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ల ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి దర్శకుడు గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఈ సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విక్రమ్ ల్యాండర్ ఫోటో తీసిన రోవర్.... మరిన్ని ఫోటోలు షేర్ చేసిన ఇస్రో....! చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లాంఛ్ రిహార్సల్ పూర్తి... ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్.....! ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...! చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరి కొద్దిగంటల్లో విక్రమ్ ల్యాండింగ్.... ఆ తర్వాత ఏం జరుగుతుందంటే....! చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని యావత్ భారత్ మొత్తం కోరుకుంటోంది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడంతో మిషన్ లో మనం సగం విజయాన్ని సాధించినట్టు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన పని మొదలవుతుంది. ఒక లూనార్ డే(భూమిపై 14 రోజులు) వరకు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా పనిచేయనున్నారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3: ''వెల్కమ్ బడ్డీ''..విక్రమ్ కి స్వాగతం చెప్పిన ప్రదాన్! ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn