విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ సినిమా ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran). ఈ సినిమాలో దుషారా విజయన్ (Dushara Vijayan), ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ క్రమంలో మూవీ టీం ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. యాక్షన్ సీన్స్‌తో అయితే ట్రైలర్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంది. ముందుగా పార్ట్ 2ను విడుదల చేసి.. ప్రీక్వెల్‌గా పార్ట్ 1ను తర్వలో విడుదలు చేయనున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
#Vikram's #VeeraDheeraSoora Telugu trailer out now, looks GOOD. Coming to theatres this March 27th.
— Filmy Tollywood (@FilmyTwoodOffl) March 22, 2025
- https://t.co/2cSVfxCjoy pic.twitter.com/4FDfcWr6VA
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
Team #VeeraDheeraSoora from the pre-release press meet today ❤🔥 #VeeraDheeraSooraTrailer out now 💥💥
— HR Pictures (@hr_pictures) March 22, 2025
▶️ https://t.co/geLA0U7dtf#ChiyaanVikrams's #VeeraDheeraSoora Grand Release on March 27th.
A @gvprakash musical 🎶🔥
An S.U. Arun Kumar Picture 🎬
Produced by… pic.twitter.com/NyBxMSuVgF
ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
#VeeraDheeraSooran Teaser Peaked Here 🔥
— Sekar 𝕏 (@itzSekar) December 9, 2024
Veera Dheera Soora @gvprakash Bgm 🥵
காளி சம்பவம் From Jan 2025 💥 pic.twitter.com/oaqKhZV8LW